Ending the last week of the year with a real incident for a change ;)
One of my friend who is also a recruitment consultant lives very near my home. Whenever he gets a cheque from clients, which is very frequently(!), he drags me along to his bank at Paradise and the tacit agreement is that he had to offer me samosa/curry puff with tea at Paradise restaurant in exchange for my entertaining company ;)
Few months ago on one such trip we were crossing the Paradise cross roads on foot (he parks his car in the bank's compound) and when we were few feet away from the other side suddenly a lady on an Activa was hit by a bike and she fell at my feet, literally and the scooter fell on the opposite side! Apparently both of them tried to jump the signal and hence the mishap happened, am not sure how it happened, as in most cases they happen in a jiffy!
She fell just 6” from me and the following thoughts/questions crossed through my mind in the next 2.5 seconds, needless to say at the speed of thought ;)
She is looking heavy!! As does the scooter :(
Should I risk lifting her?...considering my age and her weight :(
Scooter fell on the opposite side and hence difficult to lift from my side!
Whom should I lift first(!)? She or scooter? As if I'm going to do both!
Scooter can't get up on its own!
But she isn't injured at all and can get up on her own unlike the scooter!
In the meantime..I mean after 2.5 seconds a guy appeared from nowhere/ somewhere and lifted the scooter by which time the lady was getting up on her own having come to a firm conclusion that I'm not going to be doing any heroic help :( How can I..being an aging hero; I don't have the facility of dupes like the ones in the films :(
Needless to say my friend was a mute spectator to the entire happening!!
And after pulling herself up she sat on the scooter, started it and sped away but not before looking back and giving a mysterious smile! I felt that her smile was just like Draupadi's after seeeing Duryodhana in Maya Sabha :(
నా ఫ్రెండ్ ఒకతను (ఆతను కూడా నాలాగే recruitment consultant!!) నా ఇంటికి/ ఆఫీసు కి దగ్గరలో ఉంటాడు. అతనికి క్లైంట్ నించి చెక్కు వచ్చినప్పుడల్లా నన్ను కూడా అతనితో పాటు పారడైస్ దగ్గరున్న అతని బ్యాంకుకి తీసుకెళతాడు. అగ్రిమెంట్ ఏమిటంటే అతను నాకు పారడైస్ రెస్టారెంట్లో సమోసా / కర్రీ పఫ్, టీ ఇప్పించాలి. నేనతన్ని దారి పొడుగునా మార్గాయాసం తెలీకుండా ఎంటర్టైన్ చేసినందుకు బదులుగా ;)
కొన్ని నెలల క్రితం అలాగే పారడైస్ వెళ్లి రెస్టారెంట్ కి వెళ్ళడం కోసం నడుస్తూ రోడ్ క్రాస్ చేస్తున్నాం. దాదాపుగా ఆ చివరికి వెళ్ళగానే అకస్మాత్తుగా ఒక ఆక్తివా స్కూటర్ ని ఒక బైక్ గుద్దేసింది. ఇద్దరూ సిగ్నల్ జంప్ చెయ్యాలని ప్రయత్నించారు, ఆ హడావిడిలో! అంతే స్కూటర్ నడుపుతున్నావిడ నా కాళ్ళ దగ్గర దభీమని పడింది. స్కూటర్ అటు వేపు!
ఆ వెనువెంటనే రెండున్నర సెకండ్లలో నా మదిలో మెదిలిన ఆలోచనలు / ప్రశ్నలు !
ఆవిడ చూడపోతే ఒకింత భారీగా ఉంది :( స్కూటర్ కూడా !
స్కూటర్ ఏమో అటు వేపు పడింది కాబట్టి దాన్ని నేను లేపడం కష్టం
ఆవిడని లేపే రిస్క్ చెయ్యడం అభిలషణీయమా? నా వయసు, ఆవిడ బరువు దృష్టిలో పెట్టుకొని ;)
ఎవరిని ముందు లేపాలి? స్కూటర్ నా? ఆవిడనా? అక్కడికి నేనేదో ఇద్దరినీ లేపేట్టు ? :(
స్కూటర్ దానంతట అది లేవలేదు !
ఆవిడకి దెబ్బలేమీ తగలలేదు కాబట్టి ఆవిడా తనంతట తానూ లేవగలదు.
ఈ లోపల అంటే రెండున్నర సెకండ్ల తర్వాత ఎక్కడినించి వచ్చాడో ఒకతను వచ్చి స్కూటర్ ని లేపాడు! వెనువెంటనే ఆవిడ కూడా తనంతట తానూ లేచి నిలపడింది! (నే చెప్పలా?!) నేను హీరోచితంగా లేపను అని ఒక దృఢ నిశ్చయానికొచ్చి :( హీరోనే కాని కొంచం వయసు మీద పడింది కదా! సినిమాల్లో అయితే అలాంటి హీరోలకి డూపులు ఉంటారు! నాకా సౌకర్యం లేదే? అర్థం చేసుకోరూ!
ఈ చోద్యమంతా నా ఫ్రెండ్ వింతగా చూస్తూ అలా ఉండిపోయాడని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!
సరే అలా లేచి నిలపడ్డ కొద్ది క్షణాలకి ఆవిడ స్కూటర్ మీద కూర్చొని, స్టార్ట్ చేసి తుర్రుమంది. వెళ్తూ, వెళ్తూ వెనక్కి చూసి అదో రకంగా నవ్వింది! నాకు ఆ నవ్వు మ(మా)యసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విన నవ్వులాగా అనిపించింది :(
Start the last week of the year with a big loud laugh and #HaveAGreatWorkingWeek
#Telugu

No comments:
Post a Comment