![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFxcmwnimgwDnI4wpM26hG9L8ziHvD2JDuc3qC6rEk1s_472SHPPhdAxvotOVxs2_ti7d6bte-U1PrqPAFsUHvNvAmcbF9xpU_o1aMS91658IWIUiReJgFLhy57ZCYx4UCM1kAm4uxicE/s640/IMG-20161114-WA0051.jpg)
"సార్!
ఆ
వెయ్యి,
అయిదొందల
నోట్ల విషయం తవరోపాలి
ఆలోచిస్తే......"
"ఇగో!
సెగట్రీ!
నువ్వుండగా
ఆలోచించాల్సిన ఖర్మ నాకేంటి?
నిన్ను
సెగట్రీగా పెట్టిందేందుకు?
నువ్వే
ఆలోచించు! ........ఆగు!
అలాగే
మజ్జాన్నం
Manhunt
Consultants వాళ్ళకో
ఫోన్ కొట్టి రమ్మను!
నీకంటే
బాగా బుర్రెట్టి ఆలోచించే
సెగట్రీ ని తీసుకొవాల!
ఆ
Manhunt
వాళ్ళు
మాంచి చాకులాంటి మనుషుల్ని
ఇస్తారంట!!"
"చిత్తం..."
పైన
రాసిన సగం స్క్రిప్ట్ నా
గురువుగారు ముళ్ళపూడి వారి
ఒక సినిమాలోది!!
మిగతా
సగం నా పైత్యం
;)
![](https://www.facebook.com/images/emoji.php/v5/f57/1/16/1f609.png)
No comments:
Post a Comment